Naa Anveshana 90 Days Europe Trip Starts

    #naaanveshana #prapanchayatrikudu #europe #peru #lima #nederlands #amesterdam #travel #travelvlog #traveling #travellerlife #backpacker

    47 Comments

    1. నా 90 రోజుల యూరప్ యాత్రని , మీ లైకులు, కామెంట్లు చేసి వీడియోస్ని పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నా🙏

    2. Anna antha money karchu chestunaru kada naku oka. 20k help cheyandi anna .i don't have any support nine kasta padutunna but naku medical ki money laevu health problem tho suffer avutunna anna 🙏🙏🙏🙏🙏🙏plz help me😭😭

    3. హాయ్ గురు మూడు లక్షలు అప్పు ఉన్నాను కొద్దిగా హెల్ప్ చేస్తారా

    4. Brother I m laxmi devi ..from hyd .meeru chala chala chala great …enthala travel chesi public ki chupinchi meeru evaru cheyaleni sahasam chestunaru ….god bless you brother …meeru inka inka chala videos chesi inka andaru nundi great anipinchukovali …all d best …meeku achivement evvali mana India meeku …❤❤❤

    5. నా ఫేవరేట్ ప్లేస్ అన్న నీ వల్ల నేను అక్కడికి వేళకున్నా అన్ని చూస్తున్నాను థాంక్స్ సో మచ్ అన్న ❤

    6. రేయ్ నీ ఏజ్ ఎంత ఉంటది నాకు తెలియదు కానీ నేను 46 నీ నోటి టాలెంట్ అవ్వవు ఎంతమంది మనసు దోచుకున్నాడు ఎంతమంది యాత్రికులు ఎన్ని చేసినా అంత నీకు కిందనే రాజబాబు లాగా ఒకసారి ఒక దేశానికి దేశంలో ఉన్నవారు ఏది పోవాలి అని సందేశం చాలా బాగుంది ఒక దేశం మీద మనం ఏడవడం కాదు మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క మనిషి ఆలోచించే మాట్లాడుతున్నారు మీరు

    7. ఎన్ని కామెంట్లు పెట్టిన తక్కువని యువర్ ఆల్వేస్ బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్

    Leave A Reply